నేషనల్ Kishan Reddy: ఆధ్మాత్మిక నగరంలో జీ20 సమావేశాలు జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతోన్న కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణకు అమిత్ షా.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న షా రాష్ట్రానికి రానున్నట్లు తెలిపిన ఆయన.. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంట్లోకి దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు.. బీజేపీ (BJP) గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: కేసీఆర్ తన ఓటమిని అంగీకరించారు సీఎం కేసీఆర్ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడంతోనే అతను ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్ధమవుతుందని స్పష్టం చేశారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా నాయకురాలిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఎంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కొనసాగుతోందని మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్ రెడ్డి గత వారం రోజులుగా ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: దిశా సమావేశానికి డుమ్మా కొడతారా.? జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అధికారులు ఫ్లై ఓవర్ ఇనాగరేషన్ పేరుతో దిశా సమావేశానికి డుమ్మా కొట్టారని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ కావాలనే చేయిస్తున్నారని విమర్శించారు. By Karthik 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు. By Karthik 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: దేశంలో పేదరికం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోనీ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ పంచుతాం.. పంచాయతీ తెంచుతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు వర్గాల్లో ఉన్న జనాభా దామాషా ప్రకారం విభజన చేస్తామన్నారు. కేసీఆర్‌కు ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో కొట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn