Jubilee hills by polls : జూబ్లీహిల్స్లో హోరాహోరీగా ప్రచారం.. రేవంత్ VS కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని సీఎం రేవంత్ అన్నారు.
Kishan Reddy On Pocharam Gun Firing | దేనికైనా తెగిస్తాం.. కిషన్ రెడ్డి రియాక్షన్ | Hyderabad | RTV
Ari: My Name is Nobody Movie: అదిరిపోయిన అరి మూవీ.. ప్రశంసలు కురిపించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
పేపర్ బాయ్ మూవీతో డైరెక్టర్గా పరిచయమైన జయశంకర్ ఏడేళ్ల తర్వాత అరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాగా.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శకుడు జయశంకర్ను ప్రత్యేకంగా అభినందించారు.
CM Revanth Reddy : కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్..లెక్క ఒక్కటి తగ్గిన క్షమాపణలు చెప్తా: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వేదికగా కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసురుతున్నానని.. లెక్కలో ఒకటి తగ్గిన క్షమాపణలు చెబుతానని తెలిపారు.
Charminar Fire Acident Updates | చార్మినార్లో 20 మంది | Hyderabad | Old City | Meer Chowk | RTV
కిషన్ రెడ్డి కాదు.. కిస్మత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు-VIDEO
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఓ కిస్మత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలన్నారు. HCU భూముల్లో పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేస్తామన్నారు.
/rtv/media/media_files/2025/11/05/cm-revanth-and-kishan-reddy-campaign-in-jubilee-hills-by-polls-2025-11-05-20-52-43.jpg)
/rtv/media/media_files/2025/10/11/ari-my-name-is-nobody-2025-10-11-12-53-16.jpg)
/rtv/media/media_files/2025/07/04/cm-revanth-kcr-2025-07-04-18-48-29.jpg)
/rtv/media/media_files/2024/11/22/Vahn6l28ta3lJj2ZOW7C.jpg)
/rtv/media/media_files/2025/04/15/DGQBPgSLx6TW4nPZmYF5.jpg)