ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్లో విమాన సేవలు ! విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 2026 నాటికి విమానాశ్రయం ప్రారంభిస్తాం: కేంద్రమంత్రి విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టును 2026 జూన్ లోపు ప్రారంభిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 36 శాతం పనులు పూర్తయినట్టు చెప్పారు. తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టును నిర్మిస్తామన్నారు. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని ఈ రోజు ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కోరారు. విమానయాన రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: చంద్రబాబు సర్కార్ సీరియస్.. మరో వికెట్ ఔట్! ఏపీ ఎయిర్పోర్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డిపై చంద్రబాబు సర్కార్ వేటు వేసింది. ఆయను పదవి నుంచి తప్పించింది. భరత్ రెడ్డి ఐదేళ్లుగా చేసిన అవినీతిని బయటపెడతానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Mohan Naidu: 21 సార్లు జై శ్రీరామ్ అని రాసి బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు! తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాబు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టారు.అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు రామ్మోహన్ నాయుడు ఒక పేజీలో 21 సార్లు 'ఓం శ్రీరాం' అని రాశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు ఎప్పుడంటే.. ఈ నెల 13న ఉదయం 11 గంటలకు ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ గురు లేదా శుక్రవారం కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Mohan: జగన్ బ్యాచ్‌కు డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం.. రామ్మోహన్ నాయుడు ఎక్స్ క్లూజివ్..! ఏపీలో విమాన సర్వీసులు, కనెక్టివిటీ పెంపెందించడానికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాన్య ప్రజలు అనువైన ధరలో విమానంలో ప్రయాణించేలా చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Central Ministers Allocation : తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడికి దక్కిన శాఖలివే! కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, నివాస వర్మకు స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi Cabinet: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే.. మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడిగా(36) నిలిచారు. ఆతర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41) ఉన్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn