ఆంధ్రప్రదేశ్ Kidnap in Tirupati: తిరుపతిలో దారుణం...ఒకే కుటుంబంలోని ఐదుగురు కిడ్నాప్... తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. వారిలో ఒకరు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur Govt Hospital: గుంటూరులో 8 రోజుల పసిపాప క్షేమం.. అసలేం జరిగిందంటే? గుంటూరులో ఆస్పత్రిలో ఓ శిశువు అపహరణకు గురైందన చిన్నారి ఆచూకీ లభ్యం అయింది. నరసరావుపేట ఉప్పలపాడు వద్ద చిన్నారి ఉన్నట్లు గుర్తించిన కొత్తపేట పోలీసులు. చిన్నారితోపాటు కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారిని తల్లి రోషిణికి క్షేమంగా అప్పగించారు. By Vijaya Nimma 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలో కిడ్నాప్ కలకలం. ఎలా జరిగిందే..? తిరుమల అంటేనే ఒక్కసారిగా ఒళ్ళు జలకరించాల్సిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే శ్రీవారి భక్తులకు వణికిపోవాల్సిందే. తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఈమధ్య చిరుతలు, ఎలుగుబంట్లు, ప్రాణపోయిన సందర్భాలను చూశాం. తిరుమలకు వెళ్తే.. ప్రాణాలతో తిరిగి వస్తామా..!! అనే భయం శ్రీవారి భక్తులకు వస్తోంది. తాజాగా మరో ఘటనతో తిరుమలలో కలకలం రేపుతోంది. By Vijaya Nimma 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn