Hyderabad Lawyer Murder : మాసబ్‌ట్యాంక్‌లో ఘోరం.. న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ దారుణ హత్య!
హైదరాబాద్ నగరంలోని మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం అత్యంత దారుణమైన ఘటనా చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది (అడ్వకేట్) ఖాజా మొహియుద్దీన్ను దుండగులు కారుతో ఢీకొట్టి కిరాతకంగా హతమార్చడం నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/23/hyderabad-lawyer-death-2026-05-23-16-29-03.jpg)