Gummadi Narsaiah: ప్రజల మనిషి.. గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవం..
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ సినిమా త్వరలో రానుంది. ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో ఆయన బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Road Accident: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
Khammam : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. లక్ష సుపారీ ఇచ్చి భర్తను లేపేసింది!
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.లక్ష సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య. అతికిరాతకంగా చంపించి ఎన్ఎస్పీ కాల్వలో పడేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Khammam : రూ.240 కోట్ల జాక్పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు!
అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. ఆ అదృష్టం వచ్చినప్పుడు దెబ్బకు లైఫ్ సెట్ అయిపోతుంది. అలాంటి అదృష్టం ఖమ్మం జిల్లా వాసికి దక్కింది. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు.
Khammam : చేతులు వెనక్కి విరిచి రెండు సార్లు.. మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు!
ఖమ్మం మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 31న కొణిజర్ల మండలంలో 8వ తరగతి బాలికపై దారుణం జరిగింది. తమ్ముడు పడిపోయాడని గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఖమ్మంలో దారుణం..బిడ్డకు విడాకులిచ్చాడని అల్లుడిపై హత్యాయత్నం..అడ్డువచ్చిన అల్లుడి తల్లిపై....
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామునే గ్రామంలో హత్య చోటుచేసుకోవడంతో గ్రామం ఉలిక్కిపడింది. పిల్లనిచ్చిన మామ అల్లుడు,ఆయన తల్లిపై దాడి చేయడంతో ఆమె మరణించింది.
/rtv/media/media_files/2025/12/14/fotojet-1-2025-12-14-09-58-31.jpg)
/rtv/media/media_files/2025/12/06/gummadi-narsaiah-bio-pic-launch-ceremony-in-palvancha-2025-12-06-15-16-58.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/11/09/khammam-2025-11-09-06-46-35.jpg)
/rtv/media/media_files/2025/10/13/khammam-2025-10-13-17-10-59.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t103859767-2025-11-04-10-39-26.jpg)
/rtv/media/media_files/2025/08/15/woman-gang-raped-after-drink-in-delhi-2025-08-15-19-18-42.jpg)