Society సంజయ్ మర్డర్ మిస్టరీ..వాట్సాప్ చాటింగ్లోషాకింగ్ విషయాలు | Khammam Sanjay Whatsapp Chatting | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Accident: తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం బుధవారం రాత్రి ఖమ్మం పత్తి మార్కె్ట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ గోడౌన్లో నిల్వఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: అన్నా నన్ను చంపేస్తున్నారు.. ఖమ్మంలో యువకుడి కిడ్నాప్ కలకలం! పండగపూట ఖమ్మంలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అన్న సాయిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన పోలెపల్లి యువకుడు సంజయ్ కిడ్నాప్‌కు గురికావడం సంచలనం రేపుతోంది. 'అన్నా నన్ను చంపేస్తారు కాపాడండి'అని సంజయ్ పంపిన వాయిస్ మెసేజ్ ఉత్కంఠ రేపుతోంది. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఖమ్మంలో కసాయి కోడలు.. మామను ఎలా చంపిందంటే? సొంత మామనే కోడలు చంపేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. అస్తమానం బయటకు తిరగవద్దని మామ మందలించడంతో కోడలు కక్ష పెంచుకుంది. సమయం చూసి ఓ రోజు నిద్రపోతున్న మామపై వేడి నూనె పోసింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. ఎలుకల దాడిలో నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందని భవాని కీర్తి తల్లి ఆరోపిస్తుంది. By Vijaya Nimma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు అప్పులు తీర్చలేక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వ్యవసాయం కోసం ట్రాక్టర్ తీసుకోవడం, కుటుంబ ఖర్చులతో అప్పు పెరిగిపోయింది. దీంతో అప్పు తీర్చలేనని ఆవేదన చెంది యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoists: ఏజెన్సీలో హైటెన్షన్.. ఓ వైపు వారోత్సవాలు.. మరోవైపు కూంబింగ్! నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. By Nikhil 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn