ఖమ్మం TG News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి వాగులో పడిన ట్రాలీ.. 25 మంది! భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న టాటాఏసీ.. టైర్ పేలడంతో బ్రిడ్జి పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Archana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్! ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్టంట్ వేయించుకుంది.ఆపరేషన్ గది నుంచి రూమ్ కి లిఫ్ట్ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: తాగొచ్చి తల్లిని వేధించిన దుర్మార్గుడు.. చీర, కేబులు వైర్‌తో కాళ్లు, చేతులు కట్టేసి! ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. ఎదురుగడ్డ గ్రామంలో తాగొచ్చి వేధిస్తున్న కొడుకు రాజ్‌కుమార్‌ను తల్లి దూడమ్మ దారుణంగా హతమార్చింది. నిద్రలో ఉండగా తాళ్లు, కేబుల్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. దూడమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ! సత్తుపల్లిలో జైలు నుంచి పారిపోయిన ఓ ఖైదీ పోలీసులకు మూడు గంటల పాటు చుక్కలు చూపించాడు.చివరికి ఆంధ్రాలోని చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అరెస్టైన నిందితుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు! ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bomb attack: భద్రాచలం ఆస్పత్రిపై బాంబు దాడి.. రోగులు, సిబ్బందితోపాటు! తెలంగాణ భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అవి పెట్రోల్ బాంబులు కాదని, డోర్ కిందనుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఏ నష్టం జరగలేదు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment ఆపై ఢీ డాన్సర్ ఆత్మహత్య వెనుక! | Shocking Facts Revealed On Dhee Dance Winner Kavya Kalyani Incident By RTV 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dhee Dancer sucide: ఐదేళ్లు వాడుకుని మొహం చాటేసిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ఢీ డ్యాన్సర్! ఖమ్మంలో దారుణం జరిగింది. ఢీ డ్యాన్సర్ అభి తనను 5ఏళ్లు వాడుకుని మోసం చేశాడంటూ ఢి డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: IAS అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. రెస్ట్ తీసుకోమంటూ! తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn