TG Crime : కోరిక తీర్చాలని రౌడీ షీటర్ టార్చర్.. పొలంలో మాటు వేసి
ఖమ్మం జిల్లా: రౌడీ షీటర్ వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా: రౌడీ షీటర్ వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. చదువుతో పాటుగా మంచి చెడులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు.
ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డోర్నకల్ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన 54 వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల – నరేంద్ర దంపతులు శనివారం రాత్రి ధర్నాకు దిగారు.
ఏఐ వచ్చాక ఏది నిజమో..ఏది కృత్రిమమో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు మోస పోతున్నారు. అలాంటిదే ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన విషయం కలకలం రేపింది.
తెలంగాణలో మరో క్రిప్టో కరెన్సీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలపేరుతో రూ.170 కోట్లకు పైగా విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు నిర్వహించినట్లు ఇన్కంటాక్స్ అధికారుల విచారణలో తేలింది.
ఓ మహిళ తనకు బంగారు బిస్కెట్ దొరికిందని దాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ బిస్కెట్ దొరికింది అంటూ కట్టు కథ అల్లి మహిళను మోసం చేశారు నిందితులు. విషయం పోలీసులకు చేరడంతో వారు నిందితుల ఫోటోలు విడుదల చేశారు.
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో బస్సు డ్రైవర్లు సెల్ఫోన్ల వాడకాన్ని నిషేధించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం తిండి పెట్టకుండా మహిళను హింసించి చంపేసిన ఘటన వెలుగుచూసింది.
వారిద్దరిది ఒకే ఊరు.. కానీ కులాలు వేరు...అయినా ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని ఇంట్లోంచి వెళ్లిపోయారు. కానీ, పెద్దలు వారికి సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి మరో వృత్తిలో స్థిరపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..