By Elections: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు కొద్దీసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న ప్రత్యేకమైన క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేశారు.
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి 'శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి'గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. ఈ విగ్రహం నిర్మాణ పనులు సోమవారం( ఆగస్ట్ 25)న కళ్లు దిద్దడంతో పూర్తి అయ్యాయి.
రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో వారిపై తీసుకునే చర్యలపై చర్చించేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురిపై చర్యలకు సిద్ధమైంది.
హైదరాబాద్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పండగకు సిద్ధమయ్యాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని పూర్తిగా పర్యావరణహితంగా తయారు చేశారు. సప్తముఖశక్తి వినాయకుడిగా రేపటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా తాజాగా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు.