Keshava Rao: కేశవరావు రాజీనామా ఆమోదం
TG: కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ఆమోదించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. గురువారం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో రాజ్యసభలో 16 సీట్లు ఖాళీ అయ్యాయి.