Wayanad: వయనాడ్ విలయం.. శిథిలాల కింద శవాలు..
వయనాడ్‌లోని చూరాల్‌మలైలో 1000 మంది అసలు ఎక్కడున్నారో తెలియదని అక్కడున్న రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మొత్తం 3000 మందిలో దాదాపు 1000 మంది మాత్రమే తప్పించుకున్నారన్నారు. శిథిలాల కింద ఉన్న శవాలను వెలికితీస్తున్నామని.. డెడ్‌బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/waynad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-38-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-31T214610.818.jpg)