Shorts for app SLBCలో రెస్క్యూ 5G లేక అడ్డంకి.. | SLBC Tunnel Latest Update | Tunnel Rescue Operation | RTV By RTV Shorts 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Big update : .అక్కడే ఐదు డెడ్ బాడీలు..? ఎస్ఎల్బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం రోబోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా ఉంది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన కేరళ జాగిలాలు శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Rescue Operation : ఆ ఎనిమింది మంది జాడేది? కొనసా...గుతున్న రెస్క్యూ ఆఫరేషన్ శ్రీశైలం టన్నెల్ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తోన్న అందులో చిక్కుకున్న వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఆ 8 మంది జాడకోసం 11 రెస్క్యూ బృందాలు, సుమారు 600 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఆఫరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఫురోగతి లేదు. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC Tunnel Updates | కుక్కలు గుర్తుపట్టిన బాడీలు | Kerala Cadaver Dogs Into Rescue Operation | RTV By RTV 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn