బిజినెస్ KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు! మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే! మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్‌కు తమ బుల్లెట్ బలంగా దిగిందని, ఆయన రాజకీయాలను వదులుకోవడం బెస్ట్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?.. ప్రజల్లో ఆసక్తికర చర్చ! TG: ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్న ప్రభుత్వాన్ని ఇక చీల్చి చెండాడతామని చెప్పిన కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతారా లేదనే చర్చ రాష్ట్ర ప్రజల్లో సాగుతోంది. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: చేతికర్ర లేకుండానే అసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్ TG: నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేతికర్ర లేకుండానే బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. కాగా సభలో కేసీఆర్ మొదటి ప్రసంగంపై జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్! మూడో రోజు శాసనసభ సమావేశాల్లో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: రేపు అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ రేపు తొలిసారిగా అసెంబ్లీకి హాజరుకానున్నారు. రేపు సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుకావడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి పంచులు, కేసీఆర్ సెటైర్లతో సభ రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నా బిడ్డ జైలులో ఉంటే బాధగా ఉండదా.. అగ్నిపర్వతంలా ఉన్నా: కేసీఆర్ రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా నాకు బాధ ఉండదా. నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నా. వారంతా బీఆర్ఎస్ ను అబాసుపాలు చేసే పనిలో ఉన్నారు'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party : కేసీఆర్ చెప్పిందే జరిగింది.. బీఆర్ఎస్ పార్టీ సంచలన పోస్ట్ TG: సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్దతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ చెప్పిందే జరిగిందని బీఆర్ఎస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి చూపారని పేర్కొంది. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR Vs Revanth: ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రేవంత్‌తో యుద్ధమే? ప్రతిపక్షనేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి తొలిసారి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సైతం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn