KCR's Key Meeting : బీఆర్ఎస్లో కొత్త వ్యూహం.. రజతోత్సవాల ముగింపు వేళ కేసీఆర్ కీలక సమావేశం!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకల ముగింపు దశలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-19-12-26.jpg)
/rtv/media/media_files/2025/03/09/O4XvKFNTLtxQzgC7rq1U.jpg)