తెలంగాణ కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి ! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు... సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్! తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC kavitha: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..! ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుండి విడుదలైన బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత ఎక్కడికీ పారిపోరని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయన్నారు. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: ఈరోజు జైలు నుంచి కవిత విడుదల! మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: జైలులో కవితకు అస్వస్థత తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ భారిన పడ్డట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవితను గుర్తుచేసుకుంటూ ఎక్స్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. '' ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా.. ఎలాంటి కష్టంలోనైన నీ వెంట ఉంటా అంటూ" ట్వీట్ చేశారు. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఈరోజు కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు TG: గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల జైలులో కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn