Kavitha: తెలంగాణ జాగృతిలో చీలిక.. కవితకు బిగ్ షాక్!
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితకు మరో షాక్ తగిలింది. తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏర్పడింది. జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితకు మరో షాక్ తగిలింది. తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏర్పడింది. జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.
మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. సంతోష్ రావు ధనదాహం ఎలాంటిదంటే నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది ఒక దళిత బిడ్ద చనిపోతే ఇక్కడి నుంచి ఫోన్ చేసి పోలీసులను ఒత్తిడి చేసిఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టించాడని ఆమె ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల జాబితానే రెడీ చేయాలని కవిత తన అనుచరులకు చెప్పినట్లుగా సమాచారం.అంతేకాకుండా ఉద్యమంలో యాక్టివ్గా పని చేసిన ఉద్యమకారులను కవిత కలబోతున్నట్లుగా తెలుస్తోంది.
అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసేందుకు తాను వెళ్లానని, ఆ సమయంలో సీఎల్పీలో ఉండే రవిచంద్ తనకు ఓ బోకే ఇచ్చి ఇది సీఎంకు ఇవ్వమని చెప్పారని, అలాగే తాను ఇచ్చానని దానిని ఫోటో తీసి మీడియాలో వేసి తాను పార్టీ మారుతానని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.
కవితను BRS పార్టీ సస్పెండ్ చేసిన వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ సంచలన ప్రకటన చేశారు. కవితను తన పార్టీలోకి ఆహ్వానించారు. ‘‘బీసీల కోసం కలిసి పోరాడుదాం. ప్రజలు నిన్ను నమ్మాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీలో చేరు’’ అంటూ వీడియో రిలీజ్ చేశారు.
కల్వకుంట్ల కవిత BRS కీలక నాయకులపై చేసిన సంచలన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వాళ్లని వాళ్లే కడుపులో కత్తులతో కౌగిలించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీబీఐ ఎక్వైరీ వేయడంపై కవిత స్పందించారు. హరీశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, హరీశ్ రావుపై కీలక ఆరోపణలు చేశారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని కవిత అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్ఎంఎస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో HMS జనరల్ సెక్రటరీ అయిన రియాజ్ అహ్మాద్.. ఆమె పేరును ప్రతిపాదించారు.
BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీజ్ సంబరాల్లో పాల్గొన్నారు. కర్మన్ఘాట్ పవన్ పూరి కాలనీలో నిర్వహించిన వేడుకల్లో అక్కడి బంజారా మహిళలతో కలిసి సందడి చేశారు. బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా 'తీజ్' పండగను జరుపుకుంటారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. మీరూ చూసేయండి.