Raithu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త..20న రెండో విడత రైతుభరోసా నిధులు
తెలంగాణ రైతులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 20న రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వీటిని విడుదల చేస్తారు.
/rtv/media/media_files/2025/04/27/mgHBpwZCHJ75JY7wIBtz.jpg)
/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)