Karnataka: కర్ణాటక బళ్లారిలో ఏసీ బ్లాస్ట్..
కర్ణాటక..బళ్లారిలో తేరువీథిలోని కల్యాణ్ జ్యువెలర్స్ ఏసీ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కర్ణాటక..బళ్లారిలో తేరువీథిలోని కల్యాణ్ జ్యువెలర్స్ ఏసీ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ (ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ జౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మహిళలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. తాను బెంగళూరులో లేనందున సీట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. సీట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు.
ప్రస్తుతం కర్ణాటకను సెక్స్ స్కాండల్ అంశం కుదిపేస్తోంది. దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడకు మనుమడు అయిన ఇతని గురించి వివరాలు కింది ఆర్టికల్‌లో చదవండి.
చదువులు, మార్కులు ప్రతీ ఏడాది విద్యార్ధుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. మార్కుల మాయలో పడి ఆత్మహత్యల చేసుకోవడం విన్నాం. కానీ తాజాగా కర్ణాటకలో తల్లీకూతురు మార్కుల విషయంలో గొడవ పడి ఒకరిని ఒకరు పొడుచుకున్నారు.
కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్నను పార్టీ నుంచి తొలగించనున్నారు. బీజేపీతో అలయెన్స్‌లో ఉన్న పార్టీ దీని మీద ఇవాళ ప్రకటన చేయనుంది. కోర్ కమిటీ ప్రజ్వల్ ఇష్యూ మీద తీవ్రంగా చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ జేడీ(ఎస్)కు సంబంధించిన నేత శరణగౌడ కందూర్కర్ పార్టీ అధినేత దేవగౌడకు లేఖ రాశారు. ఈకేసు పార్టీ ప్రతిష్టకు ఇబ్బందిగా మారినందున చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్తి కోసం కన్న తండ్రులను కొట్టి చంపుతున్న కొడుకులకు మనదేశంలో కొదవేమీ లేదు. కానీ అలాంటి సంఘటనల వీడియోలు మాత్రం పెద్దగా బయటకు రావు. అయితే తాజాగా కర్ణాటకలో ఓ తండ్రిని విచక్షణారహితంగా కొట్టి అతని చావుకు కారణమైన కొడుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.