Tourist place:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్
మనం అనుకుంటాము కానీ....ప్రపంచం మొత్తంలో ఉన్న అందమూ, వింతలూ అంతా మన భారతదేశంలోనే ఉన్నాయి. మనం చూడటం లేదు అంతే. ఇప్పుడు మీకు చెప్పబోయే అద్భుతం అలాంటిదే మరి. ఉత్తర ఐర్లాండ్‌లోని జెయింట్ కాజ్‌వేని ఎప్పుడైనా చూశారా? ఆ పొడవాటి బసాల్ట్ స్తంభాల లాంటి రాళ్లు అద్భుతంగా ఉంటాయి. సహజసిద్ధమైన ప్రకృతి అద్భుతాలలో చూడవలసిన వాటిల్లో ఇవీ ఒకటి. మన భారతదేశంలోనూ అలాంటివి ఉన్నాయి.
KTR: కర్ణాటక వీడియోతో కాంగ్రెస్ పై కేటీఆర్ పంచ్ లు.. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ..!
కరెంట్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని ఓ గ్రామ రైతులు సబ్ స్టేషన్లో మొసలిని వదిలారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో' అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్.
వామ్మె.. ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా ప్రాణాలకు నో గ్యారంటీ..!!
రోడ్డుపైనే కాదు రోడ్డు పక్కన నడిచినా భద్రత లేకుండా పోతోంది. కర్ణాటకలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వాహనదారులు ఎంతో జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఆ వీడియోలో ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్న యువతులపైకి కారు దూసుకుపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న వారిని తొక్కుకుంటూ, ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
Watch Video: వామ్మో.. నాలుగంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకేశాడు..
బెంగళూరులోని కోరమంగళ్ ప్రాంతంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 6 అగ్నిమాపక శకటలు హుటాహుటిన అక్కడకి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న ఒక యువకుడు ఏకంగా నాలుగో అంతస్తు నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిందకు దూకేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలో వైరలవుతోంది.
Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జయిన కారు..ఏడుగురి మృతి!
కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది.
Karnataka Bjp Mla:దేశానికి తొలి ప్రధాని నేతాజీ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla) మాత్రం భారత తొలి ప్రధాని నెహ్రు కాదు..నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subhash Chandrabose) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బ్రిటీష్ (British) వారిలో సుభాష్ చంద్రబోస్ భయాన్ని నింపారు..
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/deepawali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/74-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/coconut--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Minister-KTR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/road-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Man-Jumping-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/car-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bus-stop.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nehru-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/కావేరీ-నది-jpg.webp)