Karnataka New Chief Minister : మే 30న కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం....బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి రంగం సిద్ధమైంది. మే 30వ తేదీ శనివారం నాడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/07/07/dk-shiva-kumar-responds-on-cm-change-allegations-in-karnataka-2025-07-07-15-43-32.jpg)
/rtv/media/media_files/2026/05/27/karnataka-new-chief-minister-2026-05-27-15-15-12.jpg)