Latest News In Telugu Lok Sabha Elections: ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. బరిలో మోదీ, కంగనా ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జూన్ 1న జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటి చేస్తున్న వారణాసి స్థానం కూడా ఉంది. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు కంగనా రనౌత్ గుడ్ బై? తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన సినీ ప్రయాణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కనుక ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్తానని, ఎందుకంటే ఈ సినీ ప్రపంచం ఓక అబద్దం. మనకు పైకి కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదని తెలిపింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kangana Ranaut: ఎంపీగా గెలిస్తే సినిమాలకు దూరం.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో తాను గెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటానని అన్నారు నటి కంగనా రనౌత్. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమ ఫేక్ అని అన్నారు. కాగా మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. By V.J Reddy 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kangana Ranaut: ఆ అవార్టు వస్తే సంతోషం: కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లో మండీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రౌనత్ రంగంలోకి కీలక వ్యాఖ్యలు చేశారు. మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని అన్నారు. 'ఎంపీ ఆఫ్ ద ఇయర్ అవార్డు' వస్తే చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana: ఎట్టకేలకు నామినేషన్ వేసిన కంగనా రనౌత్.. ఎక్కడినుంచో తెలుసా? ప్రముఖ నటి కంగనా రనౌత్ ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేసింది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున బరిలోకి దిగనుంది. నామినేషన్ కార్యక్రమానికి మండి ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kangana Ranaut: నాపై కామెంట్లు చేస్తున్న వారు ఇది చదవండి: కంగనా బాలీవూడ్ నటి కంగనా రౌనత్.. మొదటి భారత ప్రధాని సుభాష్ చంద్రబోస్ అనడం వైరల్ కావడంతో తాజాగా దీనిపై ఆమె స్పందించారు.1943, అక్టోబర్ 21న సింగపూర్‌లో సుభాష్ చంద్రబోస్ తనను తాను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నారనే ఓ ఆర్టికల్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kangana Ranaut: భారత తొలి ప్రధాని 'సుభాష్ చంద్రబోస్' అన్న కంగనా.. నెటీజన్లు ఫైర్ ఓ వార్తా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి, బీజేపీ మండి ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్.. మన దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఆమెపై సోషల్ మీడియాలో విపక్ష నేతలు, నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Kangana: శ్రీరాముడి అవతారమే మోదీ.. నేను ఉడతను: కంగనా రాముడి అవతారమే ప్రధాని మోదీ అని నటి, మండి ఎమ్మెల్యే అభ్యర్థి కంగనా రనౌత్ చెప్పారు. మోదీ సాధారణ వ్యక్తి కాదన్నారు కంగనా. ఇది మనందరికీ తెలుసన్నారు. 600 ఏళ్లలో నిర్మించని రామ మందిరం (అయోధ్యలో) మోదీ ద్వారా దేవుడు నిర్మించాడన్నారు. By Trinath 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Simla: కంగానా పై పోటీకి దిగనున్న నేత ఎవరో తెలుసా! మండి నుంచి కంగనా రనౌత్‌పై ప్రతిభా సింగ్ పోట చేయటం పై స్పష్టత వచ్చింది. మొదటి పోటిీ పై ఆమె నిరాకరించిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఎవరు ఈ ప్రతిభా సింగ్? By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn