ఆంధ్రప్రదేశ్ Price Hike: సామాన్యులకు షాక్.. పెరిగిన కందిపప్పు, మినప, శనగ ధరలు.. కిలో ఎంతంటే..? ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజల చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో ఒక కిలో కందిపప్పు 200 రూపాయలు ఉంది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు అందించేవారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగానే పంపిణీ చేస్తున్నారని రేషన్ కార్డుదారులు వాపోతున్నారు. By Vijaya Nimma 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn