CM Revanth: ఇక అల్లు అర్జున్ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో బన్నీని వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సారీ.. సీఎం సార్..! | Rahul RamaKrishna Taking His Words Back On Allu Arjun Issue | CM Revanth Reddy
CP Anand: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. విదేశాలకు సీపీ ఆనంద్!
అల్లు అర్జున్ కేసు వివాదం వేళ సీపీ సీవీ. ఆనంద్ సెలవుపై అమెరికా పయణమవ్వడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ క్లిష్ట సమయంలో విదేశానికి ఎందుకు వెళ్తున్నారనేది ప్రశ్నార్థకమైంది. దీంతో సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్ టచ్ చేస్తే... పండబెట్టి తొక్కుతా | CM Revanth Reddy Support To Allu Arjun | RTV
Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ప్రెస్ మీట్.. ఆ ఒక్క మాటతో..!
అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ముద్దాయిప్రెస్ మీట్ పెట్టి పోలీసులను అవమానించారని మండిపడుతోంది. నేషనల్ అవార్డు విన్నర్‌కు సీఎం పేరు గుర్తులేదా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/23/yJfZ49sy4DEaMbL43TV9.jpg)
/rtv/media/media_files/2024/12/22/OZjUNIaRQ83kVMbRvz95.jpg)
/rtv/media/media_files/2024/12/21/mZjydGioZYMfG55fXFbl.jpg)