TG Group-1: గ్రూప్-1 వివాదం.. అసలు జీవో 55, జీవో 29 ఏంటి?
జీవో29, జీవీ 55ను రద్దు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోలు రిజర్వుడ్, ఒపెన్ కోటా అభ్యర్థులకు నష్టం చేకూరేలా ఉన్నాయని, వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ జీవోల గురించి తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2024/10/19/9HZKCbtURTiJrUqS6q2c.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tspsc-group4-jpg.webp)