అరెస్టైతే హ్యాపీ.. జైల్లో ట్రిమ్ అవుతా.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కేసు పెట్టిన తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. 2 నెలలు జైల్లో ఉండి యోగా చేసి ట్రిమ్ అవుతానన్నారు. ఫార్ములా వన్ తో తాము హైదరాబాద్ ఇజేమ్ పెంచితే.. రేవంత్ ఇజ్జత్ తీస్తున్నాడని మండిపడ్డారు.