నేషనల్ TN: క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నాలను విచారణ పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించాలని అక్కడి పోలీసులు డిసైడ్ అయ్యారు. 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ఎంప్లాయ్ కంప్లైంట్ చేశారు. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా.. | Tritiya Jewellery Head Kanti Dutt | Kanti Dutt | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr. Perfect : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. Mr.పర్ ఫెక్ట్ రీ రిలీజ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22 న 'Mr. ఫర్ఫెక్ట్' సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బుకింగ్స్ సైతం స్టార్ట్ అయినట్లు తెలిపింది. ఈ మూవీతో పాటూ ఈశ్వర్, రెబల్, సలార్ సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి. By Anil Kumar 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Satyabhama Trailer : పోలీస్ ఆఫీసర్ గా కాజల్.. ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. By Archana 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kajal: అందుకే నేను తెలుగు ఎక్కువగా మాట్లాడను! కాజల్ అభిమానులు మీరు తెలుగు మాట్లాడండి వినాలని ఉంది అని కాజల్ ని అడగగా…నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు. అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kajal Agarwal : ఆ డైరెక్టర్ పర్మిషన్ లేకుండా నా కారవాన్ లోకి వచ్చి చొక్కా విప్పాడు.. దాంతో నేను భయపడ్డా : కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ కి షూటింగ్ లో అనుకోని సంఘటన ఒకటి ఎదురైందట. ఈ సంఘటన గురించి తన కొత్త సినిమా 'సత్యభామ' ప్రమోషన్స్ లో గుర్తు చేసుకుంది. ఆ సంఘటన ఏంటో తెలియాలంటే టైటిల్ మీద క్లిక్ చేయండి. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Satyabhama Movie: 'సత్యభామ' వచ్చేస్తుంది.. మూవీ రిలీజ్ ఆరోజే..? నటి కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సత్యభామ'. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సత్యభామ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మే17న రిలీజ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn