Shorts for app వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder |RTV వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder Reddy Issue |Kadapa SP gets Transferred as he misses since the allegations of certain posts in Social Media | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి.. | Kadapa Gang Ra*pe Case | RTV బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి.. | Kadapa Gang Ra*pe Case goes sensational in the state of Andhra Pradesh and Accused is Identified as Vignesh | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కడపలో హైటెన్షన్! కొండారెడ్డిపై హత్యాయత్నం.. By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డాక్టర్‌ను భయపెట్టి రూ.2 కోట్లు దోపిడీ | Cybercrime Racket Busted by Kadapa Police | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో హై టెన్షన్.. ఆ జిల్లాలో పోలీస్‌పై సస్పెన్షన్ వేటు రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీలో హై అలర్డ్ నెలకొంది. కడప జిల్లా పెద్దముడియం మండలంలోని గృహనిర్బంధలో ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు ఓ హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ, ఎస్ఐలకు ఛార్జ్ మెమో జారీ చేశారు. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: కడప పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. మనసు మార్చుకున్న ఆదినారాయణరెడ్డి! కడప జిల్లా జమ్మలమడుగులో బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్య టికెట్ వ్యవహారం నడుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఆదినారాయణ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అబ్బాయి భూపేష్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు ఆయన పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ పై ఈసీ వేటు..! కడప జిల్లా మైదుకూరులో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆర్టీసీ కండక్టర్, వార్డు వాలంటీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఆ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలపై రాని క్లారిటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్..! ఉమ్మడి కడప జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ రావడం లేదు. రాజంపేట లేదా కోడూరు జనసేన కంటూ ప్రచారం జరుగుతోంది. బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలు బీజేపీకే అంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎటు తేల్చలేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. By Jyoshna Sappogula 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn