తెలంగాణ MLC Kavitha : రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే.... అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లు సంయుక్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నాయి. By Madhukar Vydhyula 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn