Latest News In Telugu Junk Food: ఒత్తిడిలో జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే! ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు కలిగిన ఆహారం మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Junk Food: మీ పిల్లలు జంక్ ఫుడ్ మానేయాలంటే ఇలా చేయండి .? లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం..! ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ కు ఎక్కువగా బానిసలవుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం ఉంది. పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటును దూరం చేయడానికి ఈ చిట్కాలు పాటించండి. ఆహారాన్ని కలర్ ఫుల్ గా తయారు చేయడం, రకరకాల వెరైటీలను జోడించడం ద్వారా ఇంటి ఫుడ్ ఇష్టపడతారు. By Archana 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Loss : జుట్టు వేగంగా రాలిపోతోందా?.. వీటిని తినడం వెంటనే ఆపేయండి ఆహారం నుంచి కొన్ని పదార్థాలను తగ్గించడం వలన జుట్టు రాలడాన్ని నిరోధవచ్చు. అధిక చక్కెర, మద్యం ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా హానికరం. పంచదార, జంక్ ఫుడ్ వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత వలన జుట్టు బలహీనంగా, రాలుతుంది By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: అధిక బరువుతో బాధపడుతుంటే..ఉదయాన్నే ఈ గింజల నీటిని తాగితే చాలు! స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల రెమెడీస్‌ను అనుసరిస్తారు. వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. ఈ నీటిని మెంతి గింజలతో పాటుగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn