ISRO Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే?
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ఏపీ సర్కార్. 6,100టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో ఉన్న 689పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లతోపాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
NIACL అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 300 ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇండియన్ ఆర్మీలో 55 ఖాళీగా ఉన్న పురుషులు, మహిళల పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణకు చెందిన TOMCOM నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం జపాన్‌లో హాస్పిటాలిటీ ఉద్యోగాల్లో ఉద్యోగావకాశాలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు సంపాదించవచ్చు. జాబ్ లొకేషన్ జపాన్.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అధికారిక పోర్టల్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మంచి జాబ్ రావా;లంటే మంచి రెజ్యూమ్ చాలా అవసరం. అయితే .. ఈ రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మీ CV ఫార్మాట్ ఆకట్టుకునే విధంగా లేనట్లయితే మీరు ఎంతటి ప్రతిభావంతులైన మీరు జాబ్ సంపాదించలేరు. అందుకోసమే ఈ టిప్స్ పాటించి మంచి జాబ్ సొంతం చేసుకోండి.
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్. హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 31 అప్లైకి చివరితేదీ.
ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతోంది.సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీని కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.