జాబ్స్ Indian Navy Jobs : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. మరో 11 రోజులే ఛాన్స్! ఇండియన్ నేవీ లో 910 సివిలియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్ నేవీ పేర్కొంది. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IB ACIO Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరో లో 226 ఉద్యోగాలు..వీళ్లే అర్హులు..!! కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బోర్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని యాక్ట్ అప్రెంటిస్ 3,015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ చివరి తేది 2024 జనవరి 14. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs Alert: నిరుద్యోగులూ బీఅలర్ట్...ఈ వారం అప్లయ్ చేసుకోవల్సిన జాబ్స్ ఇవే..!! పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. టీచర్, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ వంటి పోస్టులకు తాజాగా రిక్రూట్ మెంట్ చేపట్టాయి ప్రభుత్వ రంగ సంస్థలు.ఈ పోస్టులన్నీ ఈ వారంలోనే దరఖాస్తు చేసుకోవాలి. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NRSC Jobs: పది, ఐటీఐ అర్హతతో ఎన్ఆర్ఎస్సీలో టెక్నీషియన్ ఉద్యోగాలు..జీతం రూ. 60వేల పైనే..!! పది, ఐటీఐ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఇస్రోకి చెందిన NRSCలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 54టెక్నీషియన్ పోస్టులకు ఆన్ లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనుండగా ఇందులో ఏఈఈ (AEE), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఆఫ్ లైన్ విధానంలో 2024 జనవరి 5 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెటా? డీఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్...ఇలా అప్లయ్ చేసుకోండి..!! డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ (DAE)పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపిక రాతపరీక్షల ద్వారా జరగుుతుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష జనవరి 2024 మూడోవారంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. By Bhoomi 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : త్వరలో మెగా డీఎస్సీ.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : తమిళిసై అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. మెగా డీఎస్సీని నిర్వహించి 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని.. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn