Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై!
యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.
యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.
చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మీరు ఇంటర్ పాసయ్యారా.. అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.
నిరుద్యోగులకు ఒక శుభవార్త వినిపిస్తోంది. కోవిడ్ కారణంగా కుదేలైన హోటల్ రంగం ఇప్పుడు మళ్ళీ పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సర కాలంలో రెండు లక్షల వరకూ ఉద్యోగాలు ఈ రంగంలో రావచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ పద్దతిన దరఖాస్లును ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.