Latest News In Telugu హర్యానాలో హస్తందే హవా.. స్పష్టమైన మెజార్టీ దిశగా.. హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఆ పార్టీ అభ్యర్థులు 51 సీట్లలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బీజీపీ కేవలం 33 స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. By Nikhil 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu జమ్మూలో అధికారం దిశగా కాంగ్రెస్ కూటమి జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి స్పష్టమైన అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 సీట్లకు గానూ.. కూటమి 45, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పీడీపీ 9 సీట్లు, ఇతరులు 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. By Nikhil 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీకి భారీ దెబ్బ.. హర్యానా, కశ్మీర్లో కాంగ్రెస్‌దే హవా ! జమ్మూకశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీకి రెండు చోట్ల బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP 30 నుంచి 35 స్థానాల్లో గెలుస్తాం: J&K బీజేపీ అధ్యక్షుడు జమ్మూ కాశ్మీర్ లో 30-35 సీట్లు గెలుస్తామన్నారు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా. J&K ప్రజల కోసం బీజేపీ పని చేసిందని అన్నారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. బీజేపీ మద్దతిచ్చే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుస్తారని అన్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn