Latest News In Telugu Telangana: సహాయక చర్యల కోసం తెలంగాణ గవర్నర్ భారీ విరాళం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంచి మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. తన నిధుల్లో నుంచి రూ.30 లక్షలు రెడ్ క్రాస్ సొసైటికి అందించారు. తక్షణమే వరద సాయం అందించాలని సూచించారు. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jishnu Dev Varma: రాజవంశం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా? తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన పూర్వికులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. త్రిపుర నుంచి గవర్నర్ గా నియమించబడ్డ తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మే కావడం మరో విశేషం. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్‌భవన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్‌ను గవర్నర్‌గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్‌గా...ఓమ్ ప్రకాశ్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn