బిజినెస్ Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్ జియో తన టెలికాం, మొబైల్ ఛార్జీలను వరుసగా సవరిస్తోంది. రీసెంట్గా టెలికాం ఛార్జీలను సవరించిన జియో ఇప్పుడు 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఏ ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉన్నవారైనా ఈ బూస్టర్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చును. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జియో సిమ్ రీఛార్జ్ చేయాలంటే.. మై JIO యాప్ ఏ బెస్ట్! సాధారణంగా మనం GPay, Phonepe UPI అప్లికేషన్లను ఉపయోగించి రీఛార్జ్ చేసినప్పుడు, మనం 3 రూపాయల వరకు అదనపు ఛార్జీలు చెల్లించాలి. అయితే మీరు 50 రూపాయల కంటే తక్కువ రీఛార్జ్ చేస్తే అదనపు ఛార్జీ ఉండదు. కానీ మై జియో యాప్ లో ఉండే సౌకర్యాలేంటో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jio: జియో యూజర్లకు బిగ్ షాక్.. 25 శాతం పెరిగిన టారిఫ్ టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో గురువారం కీలక ప్రకటన చేసింది. టారిఫ్ ప్లాన్స్‌పై 25 శాతం ధరలను పెంచినట్లు పేర్కొంది. గత రెండేళ్లలో ప్రీ పెయిడ్ ప్లాన్స్ ధరను పెంచడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో బేస్ ప్లాన్ 21.9 శాతం పెరిగి రూ.189గా ఉంది. By B Aravind 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ JIO: జియో ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్‌పై అమేజింగ్ డిస్కౌంట్! రిలయన్స్ జియో ఇటీవల ప్రారంభించిన జియోసినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్‌పై ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.89 ఫ్యామిలీ ప్లాన్ తగ్గింపుతో లభించనుంది.అయితే ఫ్యామిలీ ప్లాన్‌ని ఉపయోగించే కస్టమర్లకు ఈ తగ్గింపు ఆశ్చర్యాన్ని కలిగించింది. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సెల్ ఫోన్ నెంబర్ పై పన్నులు వసూలు చేయనున్న ట్రాయ్! టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంవత్సరాల తరబడి వినియోగిస్తున్న సెల్ ఫోన్ నంబర్లకు ప్రత్యేక రుసుమును వసూలు చేయాలని యోచిస్తోంది.ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్, ఇతర నగరాల్లో టోల్ వసూలు చేసే విధానం అమల్లో ఉందని TRAI కేంద్రానికి సూచించింది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జియో,ఎయిర్ టెల్ నెట్ వర్క్ లలో అదిరిపోయే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లు! Jio,Airtel నెట్ వర్క్ లు అపరిమిత ఇంటర్నెట్, OTT ప్రయోజనాలు అదనపు ఫీచర్లతో వార్షిక మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు సిద్ధం చేసింది.జియో ఏడాదికి రూ.2,999 లతో,ఎయిర్ టెల్ రూ. 3,359 లతో అదిరిపోయే ప్లాన్ లను అందిస్తుంది.ఈ వార్షిక ప్లాన్లలో ఉండే బెన్ ఫిట్స్ ఏంటో చూద్దాం. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized JIO OTT: ఫ్రీగా ఓటీటీ సినిమాలను అందించే జియో ప్లాన్లు ఇవే! ఓటిటి లవర్స్ జియోలో 14 ఓటీటీ ప్లాన్లను ఉచితంగా అందించే ఆఫర్ ఉందని మీకు తెలుసా..తెలియకపోతే ఈ స్టోరీ చూసేయండి. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Tariff Hike | Airtel, Jio, Vi వినియోగదారులకు చేదు వార్త! Airtel jio Vi రీఛార్జ్ ప్లాన్: రానున్న రోజుల్లో టెలికాం రంగంలో గందరగోళం ఏర్పడవచ్చు. వచ్చే నెలలో ఈ రంగంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలో పెరుగుదల ఉండవచ్చు. అయితే, ఈ పెరుగుదల ఎంతకాలం ఉంటుంది? అలాగే ఎంత పెరుగుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.. By Lok Prakash 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.140 ఆదా.. 190GB డేటా ఉచితం.. మీరు జియో రీఛార్జ్ ప్లాన్స్ వాడుతున్నట్లైతే.. ఇప్పుడు మీరు ఓ మంచి రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. దీని వల్ల మీకు కొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Feature Phones: ఫీచర్ ఫోన్ల మార్కెట్లో జియో హవా.. పెరిగిన అమ్మకాలు ఫీచర్ ఫోన్ మార్కెట్ లో జియో హవా పెరిగింది. మార్కెట్లో 4జీ ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జియో 999 రూపాయలకే ఫీచర్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫీచర్ ఫోన్ల అమ్మకాల వృద్ధికి జియో కూడా ఒక కారణం అయింది. By KVD Varma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Recharge Plans: జియో, ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్..ప్లాన్ ఒక్కటే..బెనిఫిట్సే బోలేడు..!! జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు ఒకే రకమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం ఎంతో తేడా ఉంది.అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BSNL: రూ. 108 కే 60 రోజుల ఇంటర్నెట్..BSNL అదిరిపోయే ఆఫర్! కేవలం రూ.108 లు చెల్లించి 60 రోజుల ఇంటర్నేట్ బ్యాలెన్స్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ తన కస్టమర్లకు లోకల్ కాల్ల ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ రాష్ట్రంలో మాత్రమే ఈ ప్లాన్‌లో కాల్లు చేయగలరు. 1GB డేటా ఇందులో అందుబాటులో ఉంటుంది. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm and Jio: పేటీఎం వాలెట్ పై ముఖేష్ అంబానీ కన్ను? పేటీఎం వాలెట్ ను కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం కార్పొరేట్ సర్కిల్స్ లో వినిపించింది. ఇప్పుడు పేటీఎంపై ఆర్బీఐ చర్యల తరువాత ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. పేటీఎం జియో తోనూ, HDFC బ్యాంక్తోనూ చర్చలు జరుపుతోందని చెప్పుకుంటున్నారు. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vodafone Idea 5G Services : వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్..త్వరలోనే భారత్ లో 5జీ సేవలు..!! ఎయిర్ టెల్, జియో ఇప్పటకే 5జీ రేసులో దూసుకుపోతున్నాయి. 5జీ యూజర్లకు ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా భారతదేశంలో 5G సేవను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆ కంపెనీ ప్రతినిధి గురించి వివరించారు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Recharge Plans: ఎయిర్ టెల్- జియో బంపర్ ప్లాన్స్...ఫ్యామిలీ మొత్తానికి డేటా, కాలింగ్..!! ఈ ప్లాన్స్ లో గరిష్టంగా 200జిబి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Number: నచ్చిన జియో నంబర్ కావాలంటే.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! జియో కస్టమర్లకు తమ నచ్చిన నెంబర్లను ఎంచుకునే వీలు కల్పించింది కంపెనీ. మొబైల్ నెంబర్ లో చివరి 4 నుంచి 6 డిజిట్స్ మార్చుకునే అవకాశం కల్పించింది జియో. ఈ అవకాశంతో మీ లక్కీ నెంబర్, పుట్టినరోజు మొదలైన వాటితో మీ మొబైల్ నెంబర్ ను సెట్ చేసుకోవచ్చు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే అది ఏఐ. జనాలు దీంతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ టెక్నాలజీతో వచ్చిన చాట్‌జీపీటీని అయితే తెగ వాడేస్తున్నారు. అందుకే దీనికి పోటీగా మన దేశం ముద్ర వేయడానికి వచ్చేస్తోంది జియో భారత్ జీపీటీ. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Phone: 2,600రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్.. జియో మరో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. 2,599 రూ.ల ధరతో జియోఫోన్ ప్రైమా పేరుతో 4జీ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. జియోఫోన్ ప్రైమా... అమేజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ లలో కొనుక్కోవచ్చును. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn