నేషనల్ BIG BREAKING: మహారాష్ట్ర, ఝార్ఖండ్ కౌంటింగ్ ప్రారంభం.. ట్రెండ్స్ ఇవే! మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. By Nikhil 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Congress: సాయంత్రం ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. ఎగ్జిట్ పోల్స్ చర్చలపై తాము టీవీ డిబేట్లలో పాల్గొనడం లేదని పార్టీ సంబంధిత వర్గాలు తెలిపాయి. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app జార్ఖండ్ లో మొదలైన పోలింగ్ | Wayanad Election War In Jharkhand | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand Elections:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం జార్ఖండ్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా ఈ రోజు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 స్థానాల్లో ఈ రోజు 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ధోని.. భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా బ్రాండి అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఝార్ఖండ్ ధోని సొంత రాష్ట్రం కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics జార్ఖండ్లో ఈసారి గెలుపు ఎవరిది? | Who will win in Jharkhand this Time? | RTV By RTV 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn