ఇంటర్నేషనల్ మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జోఫ్ బెజోస్(60) తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను(54) క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కొలరాడోలోని ఆస్పెన్‌లో డిసెంబర్ 25న జరగనుంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn