Jeevan Reddy : ‘అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని..కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/04/10/jeevan-reddy-meet-kcr-2026-04-10-16-09-21.jpg)