JEE Advanced-2026 : జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాలు విడుదల: 330 మార్కులతో శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్!
దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీల్లో (IITs) బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2026 పరీక్ష ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు.
/rtv/media/media_files/2026/06/02/fotojet-98-2026-06-02-07-02-08.jpg)
/rtv/media/media_files/2026/06/01/jee-advanced-2026-results-released-2026-06-01-08-48-16.jpg)
/rtv/media/media_files/2025/06/02/TRQRo2PzONu0VQzoccDO.jpg)