JEE Advanced-2026 : JEE అభ్యర్థులకు గుడ్ న్యూస్ .. రేపే అడ్వాన్స్డ్ ఫలితాలు
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced-2026) పరీక్ష ఫలితాల తేదీ ఖరారైంది. రేపు (జూన్ 1, సోమవారం) ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
/rtv/media/media_files/2026/06/01/jee-advanced-2026-results-released-2026-06-01-08-48-16.jpg)
/rtv/media/media_files/2025/06/02/TRQRo2PzONu0VQzoccDO.jpg)