JD Chakravarthy: స్టార్ హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మే అడిగింది: కానీ ఆ విషయం తెలిసి!
స్టార్ హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి తనను అడిగినట్లు నటుడు జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఓరోజు నటి మహేశ్వరి ఇంటికి వెళ్లగా..అక్కడ ఆమె తననుచూసి అలా అడిగిందన్నాడు. కానీ ఆమె మెంటల్ హెల్త్ బాగోలేకపోవడంతో సైలెంట్‌గా ఉన్నానని తెలిపాడు.
/rtv/media/media_files/2026/04/28/jd-chakravarthy-2026-04-28-12-48-45.jpg)
/rtv/media/media_files/2025/01/30/yheOnmbfnsYoe87Vn8Yh.jpg)
/rtv/media/media_files/Tl4V2eIeMWQYT30raijS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/jd-jpg.webp)