ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్కు బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా! AP: జగన్కు షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. కైకలూరుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. MLC పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అటవీశాఖ ఏలూరు రేంజ్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమాడారు. అయితే ఈ పెళ్లికి రెండో భార్య సునీత సాక్షి సంతకం చేయడం విశేషం. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn