భార్యకు స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన బుమ్రా.. ట్వీట్ వైరల్!
భారత జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేశన్‌కు 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశాడు.ప్రస్తుతం బుమ్రా చేసిన ట్విట్ వైరల్ గా మారింది.అది ఏంటంటే..
Jasprit Bumrah: ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన బుమ్రా!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా అభిమానులకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చాడు. 'చాలా మంది క్రికెటర్లు కంటెంట్ క్రియేటర్లుగా మారి అభిమానులకు ఆసక్తికర కంటెంట్ అందిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో జస్ప్రీత్ బుమ్రా చేరాడు.
Body Shaming: బుమ్రా భార్య శరీరాకృతిపై ట్రోలింగ్.. తిప్పికొట్టిన సంజన
భారత క్రికెటర్ బుమ్రా భార్య సంజనా గణేశన్ బాడీ షేమింగ్ కామెంట్స్ ను తిప్పికొట్టింది. 'చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాల్లో చదివిన విషయాలు గుర్తులేవా? ఒక మహిళ బాడీ గురించి మాట్లాడటానికి మీకెంత ధైర్యం? ఇక్కడినుంచి వెళ్లిపో!’ అంటూ నెటిజన్ పై ఫైర్ అయింది.
Bumrah: బంతులు కాదు బుల్లెట్లు.. రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 6781 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు చేరుకున్నాడు.
IND vs SA: నిన్న సిరాజ్...ఇవాళ బుమ్రా..ఇండియా టార్గెట్ 79 రన్స్
సౌత్ ఆఫ్రికా, భారత్‌ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్ ఇండియా బౌలర్లలో నిన్న పేసర్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి అదరగొడితే..ఈరోజు బుమ్రా అదుర్స్ అనిపించాడు. ఐదు వికెట్లు తీసాడు.
SuryaKumar: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్ వార్? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్!
ఐపీఎల్ 2024కు కెప్టెన్‌గా ముంబై హార్దిక్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం బుమ్రా, సూర్యకుమార్‌కు నచ్చలేదని వారి సోషల్‌మీడియా పోస్టులు చూసి అభిప్రాయపడతున్నారు ఫ్యాన్స్. సూర్యకుమార్ తాజాగా బ్రేక్ అప్ ఎమోజీ ట్వీట్ చేశాడు.
Mumbai Indians : బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమే.. ఇలా జరగాల్సింది కాదు భయ్యా!
2024 ఐపీఎల్ సీజన్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. జట్టులో విధేయుడిగా ఉన్న బుమ్రాను కాకుండా.. పాండ్యాను ఎంపిక చేయడంతో అంబానీ జట్టు అభిమానులు హర్ట్ అయ్యారు. బుమ్రాకు జరిగింది ముమ్మాటికి అన్యాయమేనని బాధపడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jasprit-bumrah-t20-world-cup-final.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-38-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-24-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/bumrah-profile1700146502576-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-13T150359.192-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-79-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-12-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bumrah-pandya-surya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pandya-bumrah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sira-shami-jpg.webp)