Janasena : జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు.కేంద్ర పెద్దలతో పొత్తులపై చర్చే జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోని 25 ఎంపీ,175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని పురందేశ్వరి చెప్పడం చూస్తుంటే బీజేపీకి టీడీపీ,జనసేనతో పొత్తు పెటాకులేనాన్న డౌట్ వస్తోంది.
మంగళగిరిలో పవన్ సెక్యూరిటీ, కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ప్లాట్లలో పోలీసులు తనిఖీల చేయడాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్య ప్రకాష్ కు జనసైనికులు వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు వాగితే సహించేది లేదని హెచ్చరించారు.ఆచంట నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ సీఎం జగన్ స్కీముల్లో కూడా స్కాములు చేసే వ్యక్తి అంటూ చంద్రబాబు ఆరోపించారు. పెనుకొండలో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో వైసీపీ నాయకుల అకౌంట్స్ అన్నీ సెటిల్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏపీని రక్షించుకునేందుకే టీడీపీ-జనసేన కలిశాయన్నారు.
ఏపీలో రాజకీయాలు ఫుల్ హై స్పీడ్ లో ఉన్నాయి. అయితే, ఇటు టీడీపీలోనూ.. అటు వైసీపీలోనూ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ప్రసంగాల్లో పంచ్ లు వేస్తున్నారు. అసలు ఎందుకు అందరూ పవన్ మీదే పడుతున్నారు? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే!
టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు వ్యవహారం జనసేనలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో వైసీపీ ఎలర్ట్ అయింది. జనసేనలో సీనియర్ నాయకుల తనయులకు సీట్ల గాలం వేస్తోంది. దీనివెనుక వైసీపీ వ్యూహం ఏమిటి? అసలేం జరుగుతోంది? ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
జనసేన పార్టీలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని చేగొండి సూర్యప్రకాశ్ మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో హరిరామ జోగయ్య కూడా పడిపోతున్నారని కామెంట్స్ చేశారు.