Mudragada : వైసీపీ లోకి ముద్రగడ చేరిక వాయిదా...!
వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన అభిమానులకు ఓ లేఖ రాశారు. తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-13T130911.040-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mudragada-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/33-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/31-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ap-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TDP-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Pawan-Politics-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-09T203903.481-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kesineni-Nani-jpg.webp)