ఆంధ్రప్రదేశ్ Chirri Balaraju: జనసేన ఎమ్మెల్యేపై దుండగుల దాడి..రాళ్లు, కర్రలతో దారుణం! ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలో రాళ్లు, కర్రలతో ఎమ్మెల్యే కారుపై విరుచుకుపడ్డారు. దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn