అన్న నాకు నువ్వే దిక్కు | Victim Laxmi About Pawan Kalyan | Janasena Kiran Royal Issue | RTV
పవన్ కల్యాణ్ అండతోనే కిరణ్ రాయల్ అరాచకాలు చేస్తున్నాడని బాధితురాలు లక్ష్మి ఆరోపిస్తోంది. అతనొక దుర్మార్గుడు, నీచుడు. జనాలను మోసం చేసి బతుకుతున్నాడని చెప్పింది. త్వరలోనే అతని బాధితులంతా బయటకొస్తారని, శిక్షపడేవరకు న్యాయం పోరాటం చేస్తామని ప్రకటించింది.