ఆంధ్రప్రదేశ్ Kodali Nani: 'చంద్రబాబు బీసీ భజనను ఎవరూ నమ్మరు'.. మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు బీసీ భజన చేసినా ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: 'పవన్ పెళ్లిళ్ల గురించి కాదు జగన్ .. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో'.. కిరణ్ రాయల్ కౌంటర్.! సీఎం జగన్పై జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ పిల్లల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై మాట్లాడాల్సిన మాటలేనా అని మండిపడ్డారు. పవన్ పెళ్లిళ్ల గురించి కాకుండా.. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ జగన్ కు కౌంటర్ వేశారు. By Jyoshna Sappogula 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA: వైసీపీకి బిగ్ షాక్..జనసేన లోకి ఎమ్మెల్యే ? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఎమ్మెల్యే పెండం దొరబాబుకు పిఠాపురం టిక్కెట్ ను వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో జనసేనలోకి వెళ్లాలనే ప్లాన్ లో దొరబాబు ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: మంగళగిరికి మెగా బ్రదర్స్ మకాం.. పవన్, నాగబాబు కొత్త స్కెచ్ ఇదేనా? ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమ పోరాట స్పూర్తితోనే ఏపీలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీకి జనసైనికులు వారికి మద్దతివ్వాలని కోరారు. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP: రాజమండ్రిలో లోకేష్, పవన్ కీలక భేటీ.. సీట్ల లెక్కలు తేల్చేందుకేనా? రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సీట్ల లెక్కలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసుల నోటీసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రపై రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ ఆరోపణలకు ఏమైనా సాక్షాలు ఉన్నాయా? తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ ఎస్పీ జాషువా తెలిపారు. ఈ నోటీసుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తానన అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. By Nikhil 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చానని పవన్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. By BalaMurali Krishna 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీ క్రైమ్ కి అడ్డాగా మారిపోయింది.. సీఎం పదవికి రెడీగా ఉన్నాను: పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn