Vijayawada: జనసేనలో గ్రూప్ వార్.. టికెట్ కోసం కుస్తీ
జనసేన పశ్చిమ రాజకీయం వేడెక్కుతోంది. టికెట్ కేటాయింపు విషయంలో విజయవాడ కేంద్రంగా జనసైనికులు బాహాబాహికి దిగారు. పార్టీ పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్, గయాజుద్ధీన్ వర్గం ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-13-37-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-08T114109.349-jpg.webp)